Top 5 Entertainment Updates Latest Movies TV News From ABP News December 2nd | ‘సలార్’పై కొత్త డౌట్స్, ‘యానిమల్’ వసూళ్ల వర్షం
‘సలార్’ ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ – ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా?‘సలార్’ ట్రైలర్ విడుదలైంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అంతగా నచ్చలేదు. వాళ్ళ అంచనాలను ట్రైలర్ 100 పర్సెంట్ అందుకోలేదు. సామాన్య ప్రేక్షకుల నుంచి సైతం మిశ్రమ స్పందన లభిస్తోంది. అవన్నీ పక్కన పెడితే… ‘సలార్’ ట్రైలర్ విడుదల తర్వాత మరోసారి కన్నడ సినిమా ‘ఉగ్రం’ పేరు తెరపైకి వస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.) బాక్సాఫీస్ … Read more